న్యూఢిల్లీ: వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో ఇండియా టెస్ట్ టీమ్‌లో భారీ మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్లపై వేటు వేసి కొత్త ముఖాలను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ మొదలవుతుంది. దీంతో విండీస్‌తో పోరుకోసం వచ్చే వారంలో ఇండియా టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి టెస్ట్‌ల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. బ్యాక్ ఇంజ్యురీ కారణంగా 2018 నుంచి పాండ్యా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. కెప్టెన్ రోహిత్, కోహ్లీని ఈ సిరీస్‌కు కొనసాగించనున్నారు. అయితే పుజారా ప్లేస్‌లో సూర్య, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌కు చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
టెస్ట్‌ల్లోకి హార్దిక్ రీఎంట్రీ!
- క్రికెట్
- June 16, 2023
లేటెస్ట్
- మీకు తెలుసా : తెలంగాణలో కంచి ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది.. హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే..!
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం రేవంత్
- ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు : వ్లాదిమిర్ పుతిన్
- రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా: ఎర్రబెల్లి దయాకర్ రావు
- సంగారెడ్డిలో బ్రిడ్జిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
- PEELINGS Song Promo: అల్లు అర్జున్ చెప్పినట్టుగానే మలయాళ లిరిక్స్‌తో పీలింగ్స్ సాంగ్
- ధనుర్మాసం వచ్చేస్తుంది : ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే.. లక్ష్మీ కటాక్షం తధ్యం..!
- అదానీ చంద్రబాబును కలిస్తే గొప్ప, జగన్ ను కలిస్తే తప్పా..?: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- రాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు
- ఏపీ నుంచి పూణెకు వయా తెలంగాణ.. రూ. 53 లక్షల గంజాయి స్వాధీనం
Most Read News
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- K-4 Ballistic Missile: దమ్ముంటే ఇప్పుడు రండ్రా : భారత్ అణుబాంబు రాకెట్ పరీక్ష విజయవంతం
- భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నవంబర్ 29న రేట్లు ఇవే..
- Pushpa 2 Censor Certificate: పుష్ప2కి సెన్సార్ కట్స్.. ఈ పదాలు థియేటర్లో వినపడవ్..!
- Best Camera Phones: రూ.30వేల లోపు..టాప్5 బెస్ట్ కెమెరా ఫోన్స్
- Sobhita Naga Chaitanya: హల్దీ వేడుకలో నాగ చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్
- SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్
- రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ