ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్'ను విజయవంతంగా ప్రయోగించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఉదయం 9.50 గంటలకు ప్రయోగించిన ఈ క్షిపణి తన మిషన్ లక్ష్యాలన్నింటిని చేరుకుందని అధికారి ఒకరు తెలిపారు. ఇది 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది 500 నుంచి 1000 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది. ప్రళయ్ క్షిపణిని చైనా 'డాంగ్ ఫెంగ్ 12', ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన Iskanderతో పోల్చవచ్చని రక్షణ శాఖ తెలిపింది.
కొడితే పేలిపోవాలి : భారత్ బ్రహ్మాస్త్రం.. ప్రళయ మిసైల్ రాకెట్లు
- దేశం
- November 8, 2023
లేటెస్ట్
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- బీసీలు.. బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- సార్.. మీరు కూడా పార్టీ ఫిరాయించి వచ్చారు
- రైతు భరోసా-ఒక ఎకరం భూమి | కాంగ్రెస్ Vs BRS- కుల గణన| ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ | V6 తీన్మార్
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- మద్యం కుంభకోణం పై సిట్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- పొలిటికల్ క్రిటిక్ సర్వే: ఢిల్లీ పీఠం మళ్లీ ఆప్‌దే
- ఏంటీ... రెండు నెలలకే పుష్ప 2 ప్రొడ్యూసర్లు రూ.100 కోట్లు ట్యాక్స్ కట్టారా..?
- Sunny Leone: ఖరీదైన ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్‌లో తులం రేటు ఇది..
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు