పాకిస్థాన్ పై విజయంతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. రేపు సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్తాన్ తో భారత్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం నాలుగోస్థానంలో కొనసాగుతుండగా..అఫ్గాన్ చివరిస్థానంలొ కొనసాగుతోంది. మరోవైపు భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటికే టోర్నీ మెత్తానికి దూరం కాగా..భువనేశ్వర్ సైతం గాయపడి కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. తాజాగా ఆ లిస్ట్ లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా చేరాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన విజయ్ శంకర్…రేపటి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో లేదో అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. గాయపడిన భువనేశ్వర్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
రేపే అఫ్గానిస్తాన్ తో భారత్ ఢీ
- ఆట
- June 22, 2019
లేటెస్ట్
- మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ... ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తాం..
- Sachin Tendulkar: సచిన్‌కు MCC గౌరవ సభ్యత్వం
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి
- గగనతలం పటిష్టం.. పరీక్షలకు సిద్ధమైన కావేరీ
- AI.. కృత్రిమ మేధ ఏడాదిగా 2025
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఫటా ఫట్ వార్తలు ఇవే
- జోగులాంబను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ బట్టి
- రైల్వేశాఖ కీలక ప్రకటన: శబరిమల స్పెషల్ ట్రైన్లు రద్దు
- కడ్తాల్ గ్రామంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
- మీకు తెలుసా: జపాన్ అమ్మాయిలు అంత అందంగా.. ఆరోగ్యంగా ఎలా ఉంటారు.. వాళ్ల ఫుడ్ సీక్రెట్ ఏంటి?
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- ధర ఎక్కువైనా పడి పడి కొన్నారు.. 2024లో ఈ స్మార్ట్ఫోన్లదే రాజ్యం
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..