అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారీ విజయంతో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. 294/7 స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా.. 365 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (96), అక్షర్ పటేల్ (43) అద్భుతమైన ఆటతో టీమిండియా 165 రన్స్ ఆధిక్యం సంపాదించింది. అక్షర్తోపాటు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే ఔట్ కావడంతో సుందర్ సెంచరీ తృటిలో మిస్ అయ్యింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో డాన్ లారెన్స్ (50) ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచారు.
ఇంగ్లండ్పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్
- ఆట
- March 6, 2021
లేటెస్ట్
- వాటర్ రిజర్వాయర్లతో నీటి సమస్యకు పరిష్కారం : మహిపాల్ రెడ్డి
- ఇవాళ్టి (జనవరి 24) నుంచి హౌసింగ్ బోర్డులో 24 గంటల వాటర్ సప్లై
- ప్రభుత్వ స్కూళ్లకు ఎర్త్ ఫౌండేషన్ ఒక వరం : చైర్మన్ వెంకటయ్య
- Oscars 2025: ఆస్కార్ 2025 నామినేషన్స్ చిత్రాలివే.. ఇండియన్ ఫిల్మ్ అనూజకు చోటు
- గుజరాత్లో ప్రైవేట్ స్కూల్ కు బాంబు బెదిరింపులు..సెలవు ప్రకటించిన మేనేజ్మెంట్
- వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ శ్రేణుల పూజలు
- ఐఎన్సీ ఓఐఎస్ కు ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ అవార్డు
- మీర్ పేట హత్య కేసు దర్యాప్తునకు బ్లూరేస్ టెక్నాలజీ.. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం
- రంజీ మ్యాచ్లో తన్మయ్ సెంచరీ
- ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో లక్ష్యసేన్ ఔట్
Most Read News
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు