India vs England : ఉప్పల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

India vs England : ఉప్పల్ మ్యాచ్ సందర్భంగా  హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్  సందర్భంగా నగరంలో కొత్త రూల్స్ ను పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. సాధారణ ట్రాఫిక్ తో పాటు.. మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులు భారీగా వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కట్టుదిట్టమైన ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారు. 

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ట్రిఫిక్ ను కంట్రోల్ చేసేందుకు మొత్తం 250 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే క్రికెట్ ప్రేక్షకుల కోసం పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్ కోసం ముఖ్యైమన జంక్షన్లు, ప్రధాన రహదారులు, స్టేడియానికి వచ్చే మార్గాలను దారి మళ్లిస్తున్నారు. 

పార్కింగ్ స్థలాలు

కార్లు, బైక్ ల పార్కింగ్ కోసం మొత్తం 15 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 
రూట్ నెం. 1 అంటే సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక నుంచి వచ్చే ప్రేక్షకుల కోసం పార్కింగ్ స్థలం.. 

Sl.No
  పార్కింగ్ ప్లేస్ స్థానం  
  టికెట్/పాస్ హోల్డర్ యొక్క వర్గం  
పార్కింగ్ సామర్థ్యం (సుమారుగా)
స్టేడియం నుండి దూరం (సుమారు.)
యాక్సెస్ కోసం స్టేడియం గేట్లు
4 W
2W
మొత్తం
1
TS IALA పార్కింగ్   లాట్/లాంగ్ 17.40559 , 78.549915
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
1400
 
1400
50 మీటర్లు
మెయిన్ గేట్, G1, G2 మినహా అన్ని గేట్లు  
2
TS IALA పార్కింగ్ 17.409173,78.552300  
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
600
 
600
100 మీటర్లు
మెయిన్ గేట్, G1 , G2 మినహా అన్ని గేట్లు  
3
జెన్‌పాక్ట్ లేన్   లాట్/లాంగ్ 17.410174,78.548822
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
150
200
350
200 మీటర్లు
మెయిన్ గేట్, G1, G2 మినహా అన్ని గేట్లు  
4
NGRI గేట్ నం. 1 నుండి 3   లాట్/లాంగ్ 17.414323,78.547140
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
100
1200
1300
450 మీటర్లు
మెయిన్ గేట్, G1, G2 మినహా అన్ని గేట్లు  
5
Genpact నుండి NGRI మెట్రో స్టేషన్   లాట్/లాంగ్ 17.411908,78.549362
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
50
150
200
550 మీటర్లు
మెయిన్ గేట్, G1, G2 మినహా అన్ని గేట్లు

రూట్ నెం. 2,3, 4 నుంచి అంటే అంబర్ పేట్ / రామంతాపూర్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎల్ బీ నగర్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్, వరంగల్ హైవే నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ కు వచ్చే ప్రేక్షకుల కోసం పార్కింగ్ లోకేషన్లు 

l.No
  పార్కింగ్ ప్లేస్ స్థానం  
  టికెట్/పాస్ హోల్డర్ యొక్క వర్గం  
పార్కింగ్ సామర్థ్యం
స్టేడియం నుండి దూరం
యాక్సెస్ కోసం స్టేడియం గేట్లు
4 W
2W
మొత్తం
1
KV – 1 స్కూల్ నుండి DSL మాల్ (రెండు వైపులా) లాట్/లాంగ్ 17.401363,78.557395
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
100
1500
1600
300 మీటర్లు
మెయిన్ గేట్, G1 , G2 మినహా అన్ని గేట్లు  
2
ఈనాడు ఆఫీస్ లేన్ (అన్ని మార్గాలు)
యొక్క అన్ని వర్గాలు
500
1500
2000
300 మీటర్లు
మినహా అన్ని గేట్లు
 
లాట్/లాంగ్ 17.400088,78.550112
టిక్కెట్ హోల్డర్లు
 
 
 
 
ప్రధాన ద్వారం, G1 , G2  
3
ఆధునిక బేకరీ   లాట్/లాంగ్ 17.400499,78.550070
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
100
 
100
250 మీటర్లు
మెయిన్ గేట్, G1 , G2 మినహా అన్ని గేట్లు  
4
LG గోడౌన్లు నుండి NSL బిల్డింగ్ ( రెండు వైపులా   లాట్/లాంగ్ 17.401394,78.547985
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
100
400
500
300 మీటర్లు
మెయిన్ గేట్, G1 , G2 మినహా అన్ని గేట్లు  
5
చర్చి కాలనీ రోడ్   లాట్/లాంగ్ 17.400896,78.545413
టిక్కెట్ హోల్డర్ల అన్ని వర్గాలు
 
600
600
550 మీటర్లు
మెయిన్ గేట్, G1 , G2 మినహా అన్ని గేట్లు  

రిజర్వ్ చేయబడిన  పార్కింగ్  వాహన పాస్ లను కలిగి ఉన్న కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే కేటాయించబడిన పార్కింగ్ స్థలం 

SL.No
  పార్కింగ్ ప్లేస్ స్థానం  
  టికెట్/పాస్ హోల్డర్ యొక్క వర్గం
యాక్సెస్ కోసం స్టేడియం గేట్లు
1
A – పార్కింగ్   లాట్/లాంగ్ 17.404620,78.550347
వాహన పాస్ హోల్డర్లకు మాత్రమే
ప్రధాన ద్వారం, G1  
2
A1 పార్కింగ్   లాట్/లాంగ్ 17.405561,78.551193
వాహన పాస్ హోల్డర్లకు మాత్రమే
G-11  
3
B – పార్కింగ్   లాట్/లాంగ్ 17.404614, 78.550493
వాహన పాస్ హోల్డర్లకు మాత్రమే
ప్రధాన ద్వారం
4
సి – పార్కింగ్   లాట్/లాంగ్ 17.405561, 78.551193
వాహన పాస్ హోల్డర్లకు మాత్రమే
G-2
5
TS IALA (G-7 ప్రక్కనే)   లాట్/లాంగ్ 17.40559, 78.549915 లో రిజర్వు చేయబడిన పార్కింగ్
మీడియా & బ్రాడ్‌కాస్టర్‌లు
మెయిన్ గేట్, G1 మినహా అన్ని గేట్లు    

డైరెక్షనల్ బోర్డులు

పార్కింగ్ స్థలాలు, ఉప్పల్ స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లో డైరెక్షనల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు ఉప్పల్ ఎక్స్ రోడ్స్, స్ట్రీట్నెం 8 జంక్షన్, హబ్సిగూడ జంక్షన్, ఏక్ మినార్ మసీదు, కొన్ని ఇతర ప్రదేశాలలో పార్కింగ్ , మాస్టర్ డైరెక్షనల్ బోర్డులు, లొకేషన్ మ్యాప్ లను ఏర్పాటు చేశారు. 
పార్కింగ్ స్థానాలకు వెళ్లే మార్గాల్లో 38 డిస్టెన్స్ ను సూచించే డిస్ ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 323 ఇండికేషన్/ ఇన్ ఫర్మేషన్ బోర్డులను ఏర్పాటు చేశారు. 

పోలీసుల సూచనలు 

విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సలహాలు సూచనలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. పార్కింగ్ ప్లేస్ లను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో నింపడం జరుగుతుందన్నారు. 

భారీ వాహనాలు మళ్లింపులు 

జనవరి 25 నుంచి 29 వరకు జరిగే మ్యాచ్ రోజు కొన్ని కేటగిరీల భారీ వాహనాల మళ్లింపు సమయం ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు ఉంటుంది.

SNo. భారీ వాహనం చేరుకునే మార్గం డైవర్షన్ పాయింట్ మళ్లింపు మార్గం
1 చెంగిచెర్ల వైపు వరంగల్ హైవే చెంగిచెర ఎక్స్ రోడ్ చెంగిచెర్ల X రోడ్- చెర్లపల్లి-IOCL-NFC
2 LB నగర్ నుండి నాగోల్ నాగోల్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్-HMDA- బౌదుప్పల్-చెంగిచెర్ల ఎక్స్ రోడ్
3 నాచారం ఐడీఏ వైపు నాచారం IDA నాచారం ఐడీఏ నుంచి చెర్లపల్లి -చెంగిచెర్ల