వార్సా: వరల్డ్ నంబర్‌వన్, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్.. సూపర్‌బెట్ ర్యాపిడ్,బ్లిట్జ్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్లు ఆర్. ప్రజ్ఞానంద (19 పాయింట్లు), ఎరిగైసి అర్జున్ (18) నాలుగు, ఐదు స్థానాలను సాధించారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో కార్ల్సన్ 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చివరి 9 రౌండ్లలో వరుసగా విజయాలు సాధించిన కార్ల్సన్.. చైనీస్ గ్రాండ్ మాస్టర్ వీ యి వెన్ (25.5)ను వెనక్కి నెట్టాడు. జాన్ క్రిస్టోఫ్ డుడా (పోలెండ్, 19.5) మూడో ప్లేస్‌లో నిలవగా, ఇండియాకే చెందిన డి. గుకేశ్ (12.5) పదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.
ప్రజ్ఞానందకు నాలుగు, అర్జున్‌కు ఐదో స్థానం
- ఆట
- May 13, 2024
మరిన్ని వార్తలు
-
Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
-
Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సిన్నర్.. ఫైనల్లో జ్వెరేవ్ చిత్తు
-
Women's U19 World Cup: అండర్-19 ప్రపంచకప్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
లేటెస్ట్
- హుస్సేన్ సాగర్ బాణాసంచా ప్రమాదం.. బోట్లలో చిక్కుకున్న ఏడుగురు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
- బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన అమెరికా.. ట్రంప్ దెబ్బకు విలవిల..
- భరతమాత ‘మహా హారతి’లో అపశృతి.. హుస్సేన్ సాగర్‌లో కాలి బూడిదవుతున్న రెండు బోట్లు
- కోట్లకు ఆశపడి క్షుద్రపూజలు ప్లాన్ చేశాడు.. చివరికి ఏమైందంటే..
- ఏడాది గ్యాప్ లో రెండు సార్లు పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఏమైందంటే..?
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి.
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?