గ్రాండ్ గా ప్రారంభమైన ఏరో ఇండియా ఎయిర్ షో

గ్రాండ్ గా ప్రారంభమైన ఏరో ఇండియా ఎయిర్ షో

బెంగళూరులో ఏరో ఇండియా ఎయిర్ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కర్ణాటకలో జరుగుతున్న ఈ ఎయిర్ షోను కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారమన్ ప్రారంభించారు. భారత్ ఏవియేషన్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రులు. త్వరలోనే అన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సందర్భంగా  రాఫెల్ ఫైటర్ జెట్ ఎయిర్ షోలో ఫర్మామెన్స్ చేసింది.