ధీరజ్‌‌‌‌కు రెండు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్

ధీరజ్‌‌‌‌కు రెండు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్

అంటాల్యా (టర్కీ): ఇండియా స్టార్ ఆర్చర్‌‌‌‌‌‌‌‌, ఏపీ కుర్రాడు  బొమ్మదేవర ధీరజ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–3లో రెండు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. ఆదివారం జరిగిన మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ధీరజ్‌‌‌‌‌‌‌‌–భజన్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ 5–3తో అలెగ్జాండ్రా వాలెన్సియా–మతియా గ్రాండె (మెక్సికో)పై గెలిచారు. ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో ధీరజ్‌‌‌‌‌‌‌‌ 7–3తో మార్కో నెస్పోలి (ఇటలీ)ని ఓడించాడు.