
ఇండియన్ కోస్ట్ గార్డు ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 322
పోస్టులు- ఖాళీలు: నావిక్ (జనరల్ డ్యూటీ): 260, యాంత్రిక్ (మెకానికల్): 13, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 35, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 5, యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 9
అర్హత: 1) నావిక్ (జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
3) యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: నాలుగు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్. అప్లికేషన్స్ ప్రారంభం: 4 జనవరి 2022. చివరి తేది: 14 జనవరి 2022