భారత వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్ దంపతులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో కలియ తిరుగుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మొదటి భార్య(నికితా)తో విడాకులు అనంతరం దినేష్ కార్తీక్. 2015లో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పుడు కవల పిల్లలు. పల్లికల్ 2021, అక్టోబర్‌లో ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. వీరి పేర్లు.. కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్. అంటే పిల్లల ఇంటిపేరు తల్లి, తండ్రి ఇద్దరి కలయికను గుర్తు చేసేలా పెట్టుకున్నారు.
And just like that 3 became 5 ?
— DK (@DineshKarthik) October 28, 2021
Dipika and I have been blessed with two beautiful baby boys ?
Kabir Pallikal Karthik
Zian Pallikal Karthik
and we could not be happier ❤️ pic.twitter.com/Rc2XqHvPzU