హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఆయిల్ తన డొమెస్టిక్ కస్టమర్లు కొత్త ఎల్పిజి కనెక్షన్‌ను పొందడానికి మిస్డ్ కాల్ సౌకర్యాన్ని పొడిగించింది. కొత్త కనెక్షన్ పొందడానికి 8454955555 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. దేశవ్యాప్తంగా రీఫిల్ బుకింగ్ కోసం మిస్డ్ కాల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఐఓసీ జనవరి లో ప్రారంభించింది. ఎల్పీజీ రీఫిల్ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లేదా పోర్టల్ - https://cx. indianoil.in ద్వారా డబ్బు చెల్లించవచ్చు. వాట్సాప్ (7588888824), ఎస్ఎంఎస్/ఐవీఆర్ఎస్ (7718955555), అమెజాన్, పేటీఎం ద్వారా కూడా రీఫిల్ కోసం బుక్ చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్
- బిజినెస్
- August 10, 2021
లేటెస్ట్
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకలు ఇవే..
- అడ్రస్ దొరికితే టీడీపీ ఆఫీసును కూడా తాకట్టు పెట్టేవారు: సీఎం చంద్రబాబు
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- నిమ్స్ లో చిన్నపిల్లలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు...
- కాశ్మీర్లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు
- సాయిపల్లవి సినిమా బిగ్ హిట్.. ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పిన కమల్ హాసన్.
- Maharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ ఎంపీపై కేసు..
- కుల గణన ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లండి: కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
- ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే..
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..