
మకావు (చైనా): ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) వరల్డ్ కప్‌లో ఇండియా ప్యాడ్లర్, హైదరాబాదీ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్ 34వ ర్యాంకర్ శ్రీజ 3–-1తో 68వ ర్యాంకర్ కాన్స్‌స్టంటినా సైహోగియోస్ (ఆస్ట్రేలియా)ను ఓడించి రెండో రౌండ్ చేరింది. మరో మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మనిక బత్రా 4-–0తో మెయిస్ గిరెట్ (న్యూ కాలెడోనియా)ను చిత్తుగా ఓడించింది.