జులై 27 నుంచి ఆగస్ట్ 6 వరకూ పలు రైళ్లను రద్దు చేసినట్టు, పలు రైళ్ల రూటును మార్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ట్రాక్ అప్గ్రేడ్ వర్క్ చేయాల్సి ఉన్నందున కొన్ని రూట్లలో రైళ్లను భారతీయ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విషయం తెలుసుకుని అందుకు తగినట్టుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఆ రైళ్ల వివరాలు ఇవి..
రద్దైన 14 రైళ్ల వివరాలు:
ట్రైన్ నంబర్ 15909/10 (జులై 29 నుంచి ఆగస్ట్ 4 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 22551/52 (జులై 27 నుంచి ఆగస్ట్ 4 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15904/03 (జులై 29 నుంచి ఆగస్ట్ 4 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 22453/54 (జులై 31 నుంచి ఆగస్ట్ 6 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 14235/36 (జులై 31 నుంచి ఆగస్ట్ 5 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15011/12 (జులై 31 నుంచి ఆగస్ట్ 5 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15073/74 (జులై 31 నుంచి ఆగస్ట్ 6 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15075/76 (జులై 31 నుంచి ఆగస్ట్ 5 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15653/54 (జులై 31 నుంచి ఆగస్ట్ 2 వరకూ రద్దు)
ట్రైన్ నంబర్ 15127/28 (జులై 31 నుంచి ఆగస్ట్ 5 వరకూ రద్దు)
దారి మళ్లించిన రైళ్లు:
ట్రైన్ నంబర్ 14604
ట్రైన్ నంబర్ 14603
ట్రైన్ నంబర్ 15531
ట్రైన్ నంబర్ 15532
ట్రైన్ నంబర్ 15211
ట్రైన్ నంబర్ 14009/14010
ట్రైన్ నంబర్ 15529
ట్రైన్ నంబర్ 15530
ట్రైన్ నంబర్ 15621