న్యూఢిల్లీ: ఇండియా సెయిలర్ నేత్ర కుమనన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్ క్వాలిఫయర్స్ (లాస్ట్ చాన్స్ రెగెట్టా)లో భాగంగా శుక్రవారం జరిగిన విమెన్స్ డింగీ (ఐఎల్సీఏ 6)లో నేత్ర 67 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. అయితే ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్ (ఈఎన్పీ)లో పోటీపడ్డ సెయిలర్లలో నేత్ర టాప్ ప్లేస్‌లో నిలవడంతో బెర్త్ కన్ఫామ్ అయ్యింది. సెయిలింగ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని దేశాల కోసం వరల్డ్ సెయిలింగ్ బాడీ ఈ ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేస్తోంది. ఎబ్రూ బోలాట్ (రొమేనియా 36 పాయింట్లు), మారిలెనా మార్కి (సైప్రస్ 37 పాయింట్లు), లిన్ ప్లెటికోస్ (స్లొవేనియా 54 పాయింట్లు) ఒలింపిక్ కోటాలను కైవసం చేసుకున్నారు. ఆరుసార్లు ఒలింపియన్ టటియానా డ్రోజ్డోవ్స్కాయా (59) ఫోర్త్ ప్లేస్‌తో ఒలింపిక్ బెర్త్‌ను చేజార్చుకుంది.
నేత్రకు ఒలింపిక్ బెర్త్
- ఆట
- April 27, 2024
మరిన్ని వార్తలు
-
PAK vs BAN: పసికూనపై ప్రతాపం.. 53 బంతుల్లో పాక్ బ్యాటర్ సెంచరీ
-
ENG vs NZ: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ట్రోఫీకి దిగ్గజాల పేర్లు ప్రకటన
-
IPL 2025 Mega Action: నా భర్త బాగా ఆడినా తీసుకోలేదు: ఫ్రాంచైజీపై భారత క్రికెటర్ భార్య విమర్శలు
-
AUS vs IND: కోహ్లీకి మాతో పని లేదు.. అతనితోనే మాకు అవసరం: జస్ప్రీత్ బుమ్రా
లేటెస్ట్
- ఎన్నికల్లో EVM విధానం రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
- నాగార్జున చిన్న కోడలు.. అఖిల్ భార్య జైనాబ్ విశేషాలు ఇవే.. ఆమె కుటుంబ చరిత్ర ఇదీ..!
- బిల్లా మూవీలో బికినీ వేసుకుంటే.. నల్లగా ఉన్నావని కామెంట్ చేశారు : నయనతార
- వరంగల్ ఎయిర్ పోర్టు 100 శాతం పూర్తి చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- V6 DIGITAL 26.11.2024 EVENING EDITION
- ఒక్క వాట్సాప్ కాల్..నెలరోజులుగా డిజిటల్ అరెస్ట్.. రూ.4కోట్లు కొట్టేశాడు
- PAK vs BAN: పసికూనపై ప్రతాపం.. 53 బంతుల్లో పాక్ బ్యాటర్ సెంచరీ
- మాగనూర్ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత
- ENG vs NZ: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ట్రోఫీకి దిగ్గజాల పేర్లు ప్రకటన
- అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!
Most Read News
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Gold Rate: ఇలా తగ్గుతుందేంటి.? మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
- ఏపీలో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- AUS vs IND: కోహ్లీకి మాతో పని లేదు.. అతనితోనే మాకు అవసరం: జస్ప్రీత్ బుమ్రా
- విధిరాత : పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత.. దొంగతనం కేసుల్లో జైలుకు.. పిచ్చోడిగా మారి.. చివరికి ఇలా..!
- బ్యాడ్ లక్: IPL మెగా వేలంలో అమ్ముడుపోని తెలంగాణ కుర్రాడు
- హైదరాబాద్ లో ఎరుపెక్కిన రోడ్డు.. భయం గుప్పిట్లో జనం
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!