మరోసారి వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం కఠోర శిక్షణ పొందిన బలగాలను సరిహద్దులకు తరలించింది. ఈ బలగాలకు ఎత్తయిన ప్రాంతాల్లో చైనా అతిక్రమణలను సమర్థంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ఈ బలగాలు సరైన మార్గం లేని, వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కాలినడన వెళ్లి యుద్ధం చేయగలవు. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ప్రత్యేక బలగాలు కీలకపాత్ర పోషించాయి. కీలక ప్రాంతాల్లో రెండు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ నెల 15 తర్వాత గాల్వన్ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ రెండు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అక్కడ నిర్మాణంలో ఉన్న 32 రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
చైనా సరిహద్దులో భారత ప్రత్యేక బలగాలు
- విదేశం
- June 23, 2020
లేటెస్ట్
- రోడ్డు విస్తరణ.. జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
- రానున్న రోజుల్లో ఆ పంటతో అధిక లాభం: రైతులకు మంత్రి తుమ్మల సూచన
- అట్ల ఎట్లా స్టేట్మెంట్ ఇస్తడు.. మెట్రో సీఎఫ్‌వోను లోపలేయుమన్న: సీఎం రేవంత్
- ఘనంగా పీవీ సింధు నిశ్చితార్థం
- ఫొటోలకు పోజులు కాదు..పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి: కేటీఆర్
- 50 శాతం రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం: రాహుల్ గాంధీ
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలకు పాలాభిషేకం
- బంగ్లా ఆల్ రౌండర్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిషేధం
- నిన్న టెకీ అతుల్ సుభాష్..ఇవాళ హెడ్ కానిస్టేబుల్..పెళ్లాం వేధింపులతో 33 ఏళ్ల పోలీస్ ఆత్మహత్య
- గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGSRTC స్పెషల్ బస్సులు
Most Read News
- రూ.1,400 పడిన బంగారం ధర
- హైదరాబాద్ రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?
- జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్.. ఇంటికి వెళ్లకుండా నేరుగా అక్కడికే వెళ్ళాడు..
- Super Food : రారాజు అంటే రాగులే.. ఇలా తింటే మాత్రం మీ శరీరం ఐరన్ బాడీలా తయారవుతుంది..!
- అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..
- జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ సభ్యులతో బన్నీ ఇలా..
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం
- అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన రష్మిక.. అందరూ కలసి అలా చేశారంటూ ఎమోషనల్ ట్వీట్..
- NZ vs ENG: కెరీర్లో చివరి టెస్ట్.. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ క్రికెటర్ ఎమోషనల్
- Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ గుడ్ బై