దేశంలో కరోనా కేసులు 63 లక్షలు దాటాయి. బుధవారం నాడు దేశంలో 86వేల 821 కేసులు నమోదయ్యాయి. 11వందల 81 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 63 లక్షల 12వేల 585కు చేరింది. ఇందులో 9 లక్షల 40వేల 705 యాక్టివ్ కేసులుండగా… 52లక్షల 73వేల 202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గా మరణాల సంఖ్య కూడా 98వేల 678కు చేరింది. ఇక మంగళవారం నాడు 14 లక్షల 23వేల 52 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ICMR తెలిపింది. ఓవరాల్ గా టెస్టుల సంఖ్య 7 కోట్ల 56 లక్షలు దాటాయి.
India's #COVID19 tally crosses 63-lakh mark with a spike of 86,821 new cases & 1,181 deaths reported in last 24 hours.
Total case tally stands at 63,12,585 including 9,40,705 active cases, 52,73,202 cured/discharged/migrated & 98,678 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/uIBUSidrCu
— ANI (@ANI) October 1, 2020