గోలీ సోడాకు విదేశాల్లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోలీ సోడాకు విదేశాల్లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో దొరికే గోలీ సోడాకు విదేశాల్లో మంచి గిరాకీ కనిపిస్తోంది. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూకే, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాల్లో గోలీ సోడాను తెగ తాగుతున్నారని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుడ్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ (ఏపీఈడీఏ) ప్రకటించింది. 

దీనిని మరింత రుచిగా మార్చడం, మెరుగైన ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి  విదేశాల్లో అమ్మడంతో డిమాండ్ బాగుందని తెలిపింది. ఇండియా నుంచి గోలీ సోడా గోలీ పాప్ సోడా కింద గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లూలూ మాల్స్‌‌కు వెళుతోంది. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూకే, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలకు కూడా   వీటి సప్లయ్ పెరిగిందని ఏపీఈడీఏ తెలిపింది