26న గవర్నర్​గా ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు

26న గవర్నర్​గా ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: త్రిపుర గవర్నర్​గా ఈ నెల 26న నల్లు ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇటీవల ఆయన్ని త్రిపుర గవర్నర్​గా నియమిస్తూ రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సార్లు మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రసేనారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేశారు.