
ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్‌లో కొత్త డెవెలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. దాదాపు 83,750 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెంటర్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ వెయ్యి మంది పనిచేస్తారు. కొత్త ఆఫీసును హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీకి అనుకూలంగా డెవెలప్ చేశామని ఇన్ఫోసిస్ ప్రకటించింది.