హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేతలను ఆదుకుంటామని, వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీని ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్లానని, అయినప్పటికీ స్పందన కనిపించ లేదన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరే కారణమని రమణ ఆరోపించారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. గత నవంబర్ నుంచే నేతన్నలకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం : ఎల్.రమణ
- కరీంనగర్
- April 29, 2024
మరిన్ని వార్తలు
-
రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
-
ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
లేటెస్ట్
- అంబేద్కర్ ఆరాధ్య దేవుడే..!
- ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలి
- దీపికా పిల్లితో ప్రదీప్ మాచిరాజు స్టెప్పులు
- లవరా లేక కిల్లరా?..లైలా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల
- ధనుర్మాసం: 11 వరోజు పాశురం.. నదీ స్నానానికి వేళాయే..!
- 4 వేలకు పెరిగిన ఓలా ఔట్లెట్లు
- అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
- ప్రభాస్ విష్ చేయడం హ్యాపీ : ధర్మ
- ఈసారి జీడీపీ గ్రోత్ 6.5 శాతం.. ఈవై రిపోర్ట్ వెల్లడి
- ఈ ఏడాది బిర్లా, అదానీల మధ్య హోరాహోరీ పోటీ
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు