ఉప్పల్, వెలుగు: అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ ఎమ్మెల్యే ఆగ్రహంతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలకు సహకరించిన ఉప్పల్ ఏసీపీ(అసిస్టెంట్ సిటీ ప్లానర్) వెంకట్ రమణపై ఎంక్వైరీకి ఆదేశించినట్టు బల్దియా అధికారులు తెలిపారు. బుధవారం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్. 8 సిగ్నల్ వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమ కట్టడాలను ప్రోత్సహించిన టౌన్ ప్లానింగ్ ఏసీపీపై మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఫైర్ అయినది తెలిసిందే. ఉప్పల్ భగాయత్ లో పర్మిషన్ లేకుండా ఎన్ని అక్రమ కట్టడాలు నిర్మించారనే దానిపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని ఆయన అధికారులు ఆదేశించారు.
ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఎంక్వైరీ
- హైదరాబాద్
- July 4, 2024
లేటెస్ట్
- V6 DIGITAL 19.11.2024 AFTERNOON EDITION
- మన ఖమ్మంలోనే.. నాలుగేళ్ల చిన్నారి.. గుండెపోటుతో చనిపోవటం ఏంటీ..?..
- Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో క్రికెట్‌పై లక్ష 60 వేల రూపాయల ప్రశ్న
- గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని బ్యాన్ చేయాలి..యూఎస్ న్యాయశాఖ సిఫారసు
- ఏపీకి తుఫాన్ ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణ.. 2025 ఫిబ్రవరి 25 కు వాయిదా
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- పేదరికం నిర్మూలన కోసం ఇందిరాగాంధీ కృషి : ఎమ్మెల్యే వివేక్
- Sheffield Shield: ఇతని పట్టుదలకు ఫిదా కావాల్సిందే.. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన ఆసీస్ క్రికెటర్
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు