దేశం సముద్ర రక్షణలో నేవీ సామర్థ్యం మరింత పెరిగిందన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ . ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో INS వేలా జలాంతర్గామిని ఇవాళ(గురువారం) భారత నావికాదళంలోకిప్రవేశ పెట్టారు. ప్రాజెక్టు 75 చేపట్టడంతో ఫ్రాన్స్-భారతదేశం మధ్య వ్యూహాత్మక సారూప్యత పెరుగుతుందన్నారు కరంబీర్ సింగ్. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ కు చెందిన MS నావల్ గ్రూప్ తో కలిసి నిర్మించింది. గతంలో తయారు చేసిన కల్వరి,ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు. INS అవతార్ 1973 ఆగస్టు 31వ తేదీన ప్రారంభించిన తర్వాత 37ఏళ్లు సేవలందించిందని చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. INS వేలా జలాంతర్గామి అత్యంతశక్తివంతమైనదని ఆయన తెలిపారు. ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక పలు క్షిపణులు,రాకెట్లతో నిండి ఉందన్నారు కరంబీర్ సింగ్.
భారత నావికాదళంలోకి INSవేలా జలాంతర్గామి
- దేశం
- November 25, 2021
లేటెస్ట్
- స్కీముల అమలు నిరంతర ప్రక్రియ : శాంతికుమారి
- లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ : దామోదర రాజనర్సింహ
- జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 18 మంది ఎంపిక
- సంక్షేమ పథకాలు అందరికివ్వాలి : హరీశ్‌రావు
- హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఓనర్లకు నోటీసులు
- ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల యూనిట్ : ఎస్టీపీపీ జీఎం ఈడీ కె.శ్రీనివాసులు
- హస్నాపూర్, జైనథ్ మండలంలో నాలుగు పథకాలకు శ్రీకారం
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం..యువకుడు మిస్సింగ్
- కాగజ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎగరని జెండా
Most Read News
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?
- గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్