ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యాలయం అధికారులు, ఎస్ పీజీ ఆఫీసర్లు సభ నిర్వహించే గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌ను ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌వద్ద హెలిక్యాప్టర్ల ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్