ఫిబ్రవరి 7,8న ఇంటర్ నామినల్ రోల్స్​లో తప్పుల సవరణకు చాన్స్

ఫిబ్రవరి 7,8న ఇంటర్ నామినల్ రోల్స్​లో తప్పుల సవరణకు చాన్స్

హైదరాబాద్,వెలుగు: ఇంటర్ విద్యార్థుల నామినల్ రోల్స్​లో తప్పుల సవరణకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ నెల 6, 7 తేదీల్లో కాలేజీల మేనేజ్మెంట్లు వెంటనే సవరణ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సీవోఈ జయప్రదబాయి సూచించారు. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.