కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు వంద రూపాయలు ఇవ్వలేదని మైనర్ విద్యార్థిని చున్నితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన బాలిక వేదశ్రీ (17) గా గుర్తించారు. విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు.
రూ.100 ఇవ్వలేదని ఉరేసుకున్న విద్యార్థిని
- నిజామాబాద్
- March 13, 2023
లేటెస్ట్
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత అవినీతిపై విచారణ-.. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
- SA20: మ్యాచ్ ఫిక్సింగ్పై అనుమానాలు.. ప్రిటోరియా షాకింగ్ ఓటమి
- V6 DIGITAL 11.01.2025 AFTERNOON EDITION
- కొండ పోచమ్మ రిజర్వాయర్ లో మునిగి.. ఐదుగురు మృతి
- Daaku Maharaaj: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. క్రిటిక్ ఉమైర్ సంధు ఎలా చెప్పాడో చూడండి
- Gen Z Employees:ఈ జనరేషన్ వారంతా జాబ్లో చేరిన మొదటి రోజే జాబ్ మానేస్తున్నారు.. కారణం ఏంటంటే..
- అబ్దుల్లాపూర్ మెట్ – చౌటుప్పల్.. పంతంగి టోల్ గేట్ వరకు 5 కి.మీ ట్రాఫిక్ జామ్
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- BBL 2024-25: బిగ్ బాష్ లీగ్.. మెరుపు సెంచరీతో దుమ్ములేపిన స్టీవ్ స్మిత్
Most Read News
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
- Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..
- తెలంగాణ వాసులకు టామ్కామ్ గుడ్ న్యూస్.. జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలకు జాబ్ మేళా
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?