న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్‌పాల్‌కు రూ.33.32 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. పోయినేడాది లోక్‌పాల్‌కు మొదటిసారిగా రూ.92 కోట్లు కేటాయించి, ఆపై 110 కోట్లకు సవరించారు. ఈ సారి మధ్యంతర బడ్జెట్లో మాత్రం కోత పెట్టారు. ఈ మొత్తాన్ని లోక్‌పాల్ ఏర్పాటు, తదితర ఖర్చుల కోసం వినియోగించనున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు మధ్యంతర బడ్జెట్లో రూ.51.31 కోట్లు కేటాయించారు.
లోక్‌పాల్‌కు 33,సీవీసీకి 51 కోట్లు
- దేశం
- February 2, 2024
లేటెస్ట్
- ఆఫీసర్లు, లీడర్లు టీమ్‌గా పని చేస్తేనే టార్గెట్‌ను చేరుతాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్
- నకిలీ సర్టిఫికెట్లపై ఐటీడీఏ లో విచారణ
- భూ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- 2050 నాటికి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్
- ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు
- సీఎం కప్ లో ప్రతిభ చాటిన గద్వాల ఫుట్‌బాల్ టీమ్
- నిజామాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత..వాహనదారులకు రాకపోకల ఇబ్బందులు
- వాడీవేడిగా కామారెడ్డి మున్సిపల్ మీటింగ్
- విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Most Read News
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్‌మన్ గిల్
- ఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ