నల్గొండ టీఆర్ఎస్ లీడర్లలో ఎవరిదారి వారిదేనా?

రాజకీయాల్లో ప్రతీఒక్కరు తమ బలం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. తమ బలగాన్ని చూపించుకునేందుకు.. దాని ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. అందరు అదే ప్రయత్నాల్లో ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదాలు లేకపోలేదు. ఇప్పుడు నల్లగొండ జిల్లాలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు. అవేంటో చూద్దాం.