
విదేశం
OMG: దుబాయ్‌లో భారతీయ మహిళను ఉరి తీశారు
పాపం బతుకు దెరువు కోసం ఇండియానుంచి దుబాయ్ వెళ్లింది ఓ మహిళ. ఏదో విధంగా ఉద్యోగం సంపాదించింది..అయితే ఆ ఉద్యోగమే ఆమె ప్రాణాల మీదకు తెస్తుందని అనుకోలేదు.
Read Moreగాజాకు సాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్
టెల్అవీవ్: గాజా స్ట్రిప్‌కు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. నిత్యావసర వస్తువులు, అత్యవసర సప్లై ఎంట్రీని నిలిపివేసింది. ఇజ్రాయెల్, హమాస్ &
Read Moreపక్షి ఢీ కొట్టడంతో విమానంలో మంటలు.. న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
వాషింగ్టన్: ఫెడెక్స్ కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొనడంతో ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ఎమర్జ
Read Moreఅమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌కు నిరసన సెగ.. వెర్మాంట్ పర్యటనలో ఘటన
వెర్మాంట్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో వ్యవహరించిన తీరుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నిరసన తగిలింది. శనివారం ఆయ
Read Moreఉక్రెయిన్‌లో శాంతి కోసం.. డీల్ రూపొందిస్తం.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన
ఫ్రాన్స్, ఉక్రెయిన్‌తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్‌కు అందిస్తం రష్యా మళ్లీ దాడి చేయకుండా గ్యారంటీ ఉండాలి ఉక్రెయిన్‌కు యూరప్ అండగా ని
Read Moreచంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్ ‘బ్లూ ఘోస్ట్’.. కొన్ని ఫొటోలు తీసి భూమికి పంపింది..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్’ ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ సెక్టార్లో చరిత్ర సృష్టించింది. ‘బ్లూ ఘోస్ట్
Read MoreVideo Viral: పెళ్లి పెటాకులు అయింది.. పాకిస్తానీ మహిళ ఫుల్ ఎంజాయి చేసింది
పెళ్లి పెటాకులు అయినందుకు పాకిస్తానీ మహిళ డ్యాన్స్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Moreట్రంప్‌తో గొడవ అయితే మాకేంటి: ఉక్రెయిన్‌కు భారీ రుణం ప్రకటించిన బ్రిటన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం జరిగిన మరుసటి రోజే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్&l
Read Moreఎలాన్ మస్క్‌కు షాక్.. టెస్లా ఉత్పత్తులను కొనొద్దంటూ అమెరికన్ల నిరసనలు
అమెరికాలో ఎలాన్ మస్క్ గట్టి ఎదురు దెబ్బ. మస్క్ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని అమెరికావ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శనివారం (మార్చి1) వాషింగ్
Read Moreట్రంప్ కొట్టలేదు సంతోషించు:రష్యా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన వాడివేడి భేటీపై రష్యా స్ప
Read Moreబొలీవియాలో రెండు బస్సులు ఢీ..37 మంది మృతి, 30 మంది తీవ్రగాయాలు
బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (మార్చి2) తెల్లవారు జామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది చనిపో యారు. మరో 30
Read Moreఅఫ్గానిస్తాన్‌కు మళ్లీ మా సైనికులను పంపిస్తం: ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌కు మళ్లీ తమ సైన్యాలను పంపించే ఆలోచన చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట
Read Moreజెలెన్ స్కీకి యూరప్ బాసట..ఉక్రెయిన్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30కి పైగా దేశాల మద్దతు
ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు సొంత దేశంలోనూ ప్రతిపక్షాల నుంచి ట్రంప్‌కు సెగ మినరల్స్ డీల్‌కు సిద్ధమే, కానీ.. మ
Read More