విదేశం

హార్వార్డ్ యూనివర్సిటీని కూడా వదలని ట్రంప్.. భారీగా నిధులు నిలిపివేత

ఒకవైపు టారిఫ్ లతో ప్రపంచ దేశాలకు షాక్ మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్ సొంత దేశాన్ని కూడా వదలటం లేదు. వివిధ దేశాలకు అందిస్తున్న సహాయక నిధులను నిలిపివేస్తూ,

Read More

ఏం జరుగుతోంది: అమెరికా, నేపాల్ దేశాల్లో.. ఒకేసారి రెండు భూకంపాలు

ప్రపంచంలో ఏం జరుగుతుంది.. ఎక్కడ చూసినా ఏదో ఒక విధ్వంసమే.. వారం, పది రోజులుగా అయితే భూకంపాలు భయాన్ని పుట్టిస్తున్నాయి.. మొన్నటికి మొన్న మయన్మార్, థాయ్

Read More

ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులను కాల్చి చంపాడు

మిల్ వాకీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్​ను చంపి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ టీనేజీ యువకుడు కుట్రపన్నాడు. ట్రంప్​ను హత్య చేసేందుకు డబ్బులు

Read More

ట్రంప్ టారిఫ్​లతో మీపైనే భారం!..అమెరికన్లను ఉద్దేశించి చైనా విదేశాంగ శాఖ ట్వీట్​

బీజింగ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై ప్రకటించిన భారీ టారిఫ్ ల వల్ల ఆయా దేశాలకు వచ్చిన నష్టమేమీ లేదని.. వాస్తవానికి అమెరికన్ ప్రజలపైన

Read More

నైజీరియాలో బాంబు పేలి 8 మంది మృతి

మైదుగురి (బోర్నో): ఈశాన్య నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రవాదులు రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చనిపోయారు. డజను మంది

Read More

ఇరాన్​లో 8 మందిపాక్​ కార్మికుల హత్య

ఇస్లామాబాద్: ఇరాన్ లో ఎనిమిది మంది పాకిస్తానీ కార్మికులను బలూచ్ మిలిటెంట్లు హత్య చేశారు. ఈ ఘటన  శనివారం సిస్తాన్-– బలూచిస్తాన్ ప్రావిన్స్&z

Read More

బెంగాల్​లో150 మంది అరెస్టు

కోల్​కతా/గువహటి: బెంగాల్​లో వక్ఫ్​ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారిన ఘటనల్లో పోలీసులు ఇప్పటి వరకూ 150 మందిని అరెస్టు

Read More

గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ దాడి

గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఆదివారం ఉదయం గాజాలోని అల్‌‌‌‌‌‌‌‌ అహ్లీ ఆస్పత్రిపై బా

Read More

మనుషుల బోన్స్​ ఫేస్‌‌‌‌బుక్‌‌లో సేల్.. పర్మిషన్‌‌‌‌ లేకుండా అమ్ముతున్న యూఎస్‌‌‌‌ మహిళ అరెస్ట్

ఫ్లోరిడా: అమెరికాకు చెందిన ఓ మహిళ మనుషుల ఎముకలను ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో పెట్టి మరీ సేల్ చేస్తున్నారు. పక్కటెముకలు,

Read More

రష్యా దాడి.. ఉక్రెయిన్లో 24 మంది మృతి.. మరో 84 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా మళ్లీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారం సుమీ నగరంపై రెండు మిసైల్స్‌‌&zw

Read More

30 రోజుల్లో వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం

నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం వాషి

Read More

ఇండియన్లకు ట్రంప్ షాక్.. ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ

ఈబీ5 వీసాల కటాఫ్ తేదీ 6 నెలలు వెనక్కి 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నోళ్లకే చాన్స్  ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ

Read More

బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో వారెంట్ ఆమె సోదరి రిజ్వానాతో పాటు మరో 50 మందికీ జారీ

ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చ

Read More