ఏఐ ఫీచర్లతో యాపిల్ ఐఫోన్‌‌16 ఫోన్లు

ఏఐ ఫీచర్లతో యాపిల్ ఐఫోన్‌‌16 ఫోన్లు

యాపిల్‌‌  ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను సోమవారం  లాంచ్‌‌ చేసింది. ఈ స్మార్ట్‌‌ ఫోన్లలో ‘యాపిల్ ఇంటెలిజెన్స్‌‌’ పేరుతో ఏఐ ఫీwచర్లు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్‌‌ 16 ప్లస్‌‌, ఐఫోన్‌‌ 16 ప్రో, ఐఫోన్‌‌16 ప్రో మ్యాక్స్‌‌తో పాటు  యాపిల్ వాచ్‌‌ ఎక్స్‌‌, ఎయిర్‌‌‌‌పాడ్స్‌‌4 ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.  

ఐఫోన్ 16 సిరీస్‌‌ ఫోన్లలో 6.1 ఇంచుల నుంచి 6.7 ఇంచుల డిస్‌‌ప్లే ఉంటుంది. ఏ18 చిప్‌‌సెట్‌‌ను వీటిలో అమర్చారు. ధర ఇండియాలో రూ.80 వేల నుంచి మొదలవుతుందని అంచనా.

Also Read :- ఏఐ ఫర్ లీడర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం