ఐపీఎల్-15 ప్రైజ్ మనీ.. రికార్డులు

విన్నర్‌‌ (గుజరాత్​): రూ. 20 కోట్లు
రన్నరప్‌‌ (రాజస్తాన్​): రూ. 13 కోట్లు
థర్డ్‌‌ ప్లేస్‌‌ (లక్నో): రూ. 7 కోట్లు
ఫోర్త్‌‌ ప్లేస్‌‌ (ఆర్‌‌సీబీ): రూ. 6.5 కోట్లు

ఆరెంజ్‌‌ క్యాంప్‌‌

జోస్‌‌ బట్లర్​ (రాజస్తాన్‌‌) 863 రన్స్‌‌ 
ప్రైజ్‌‌మనీ:  రూ. 10 లక్షలు

 

పర్పుల్‌‌ క్యాప్‌‌

చహల్‌‌  (రాజస్తాన్‌‌) 27 వికెట్లు
ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

ఎమర్జింగ్‌‌ ప్లేయర్‌‌

ఉమ్రాన్​ మాలిక్​

ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

మోస్ట్ వాల్యుబల్‌‌ ప్లేయర్‌‌ 

జోస్​ బట్లర్​: రాజస్తాన్​
ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

గేమ్‌‌ చేంజర్‌‌

జోస్​ బట్లర్​:రాజస్తాన్
ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

మ్యాగ్జిమమ్‌‌ సిక్సెస్‌‌ అవార్డు

జోస్​ బట్లర్​ :రాజస్తాన్
ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

సూపర్‌‌ స్ట్రయికర్‌‌ 

దినేశ్​ కార్తీక్​: బెంగళూరు
ప్రైజ్‌‌మనీ: రూ. 10 లక్షలు

ఫెయిర్‌‌ ప్లే టీమ్‌‌

రాజస్తాన్​ రాయల్స్​

ఐపీఎల్ 2022  బౌండరీ మీటర్​

ఫోర్లు 2015
సిక్స్‌‌లు 1062