ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన చేస్తుంది. ఏపీలో అధికారులు బదిలీలు కొనసాగుతున్నాయి. 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.
- శ్రీకాకుళం జిల్లా ఎస్పీ - కేవీ మహేశ్వర రెడ్డి
- విజయనగరం జిల్లా ఎస్పీ - వకుల్ జిందాల్
- అనకాపల్లి జిల్లా ఎస్పీ- ఎమ్. దీపిక
- శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ- వి.రత్న
- పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ- ఎస్వీ మాధవ రెడ్డి
- కాకినాడ జిల్లా ఎస్పీ- విక్రాంత్ పాటిల్
- గుంటూరు జిల్లా ఎస్పీ - ఎస్. సతీష్ కుమార్
- బాపట్ల జిల్లా ఎస్పీ- తుషార్ దూడి
- అల్లూరి జిల్లా ఎస్పీ- అమిత్ బార్దర్
- విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 1- అజితా వేజెండ్ల
- విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 2 - తుహిన్ సిన్హా
- తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ- డి.నరసింహ కిషోర్
- అన్నమయ్య జిల్లా ఎస్పీ- వి.విద్యాసాగర్ నాయుడు
- కోనసీమ జిల్లా ఎస్పీ - బి.కృష్ణారావు
- కృష్ణా జిల్లా ఎస్పీ- ఆర్.గంగాధర్‌రావు
- పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ - అద్నాన్ నయీమ్ ఆస్మీ
- ఏలూరు జిల్లా ఎస్పీ- కె.ప్రతాప్ శివకిశోర్
- పల్నాడు జిల్లా ఎస్పీ - కె.శ్రీనివాసరావు
- ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్- మల్లికాగార్గ్
- ప్రకాశం జిల్లా ఎస్పీ - ఏ.ఆర్.దామోదర్
- కర్నూలు జిల్లా ఎస్పీ- జి.బిందు మాధవ్
- నెల్లూరు జిల్లా ఎస్పీ- జి.కృష్ణకాంత్
- నంద్యాల జిల్లా ఎస్పీ- అధిరాజ్‌సింగ్ రానా
- కడప జిల్లా ఎస్పీ - వి.హర్షవర్ధన్ రాజు
- అనంతపురం జిల్లా ఎస్పీ - కేవీ మురళీ కృష్ణ
- ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ(లా అండ్ ఆర్డర్)- గౌతమి శాలి
- తిరుపతి జిల్లా ఎస్పీ, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ(అదనపు బాధ్యతలు) - ఎల్. సుబ్బారాయుడు
- ఇంటెలిజెన్స్(అడ్మిన్) ఎస్పీ - వి. గీతా దేవి
- జీఆర్ రాధిక, డి. మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె. రఘువీరా రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, పి. జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం. సత్తిబాబు ఐపీఎస్ అధికారులను తదుపరి పోస్టింగ్ కోసం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.