స్నాప్​డ్రాగన్​ ఎలైట్​ ప్రాసెసర్​తో ఐకూ 13

స్నాప్​డ్రాగన్​ ఎలైట్​ ప్రాసెసర్​తో ఐకూ 13

వివో సబ్​–బ్రాండ్​ ఐకూ త్వరలో స్నాప్​డ్రాగన్​ ఎలైట్​ ప్రాసెసర్​తో ఐకూ 13 ఫోన్​ను లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో 6.78 ఇంచుల స్క్రీన్​,  16 జీబీ వరకు ర్యామ్​, 512 జీబీ వరకు స్టోరేజీ,  ట్రిపుల్ ​కెమెరా సెటప్​, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 120 వాట్ల ఫాస్ట్​చార్జింగ్​ ఉంటాయి. 

ధర వివరాలను కంపెనీ ప్రకటించలేదు.