
వివో సబ్–బ్రాండ్ఐకూ ఇండియా మార్కెట్లో నియో 10ఆర్ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, 6,400 ఎంఏహెచ్బ్యాటరీ, 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1.5 కే అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, 12జీబీ వరకు ర్యామ్, 256 జీవీ వరకు స్టోరేజీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ధరలు రూ.25 వేల నుంచి రూ.29 వేల వరకు ఉంటాయి.