ఐకూ జెడ్‌‌ 9ఎస్‌‌ ఫోన్లు లాంచ్‌‌

  • ఐకూ జెడ్‌‌ 9ఎస్‌‌ ఫోన్లు లాంచ్‌‌

ఐకూ జెడ్‌‌9ఎస్‌‌ ప్రో 5జీ, ఐకూ జెడ్‌‌9ఎస్‌‌ 5జీ స్మార్ట్‌‌ఫోన్లు ఇండియాలో  లాంచ్ అయ్యాయి. వీటిలో  క్వాల్‌‌కామ్‌‌, మీడియా టెక్‌‌కు చెందిన మిడ్‌‌రేంజ్ ప్రాసెసర్లను అమర్చారు.  జెడ్‌‌9ఎస్‌‌ ప్రో 5జీ ధర రూ. 25 వేల నుంచి, జెడ్‌‌ 9ఎస్‌‌ 5జీ ధర రూ. 20 వేల  నుంచి మొదలవుతోంది.