
స్మార్ట్ఫోన్ మేకర్ వివో సబ్–బ్రాండ్ ఐకూ ఇండియా మార్కెట్లో ఈ నెల 11న జెడ్10 ఫోన్ను విడుదల చేయనుంది. 7,300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 7ఎస్జెన్3 ప్రాసెసర్, 7.9 ఎంఎం స్లీక్బాడీ, అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ కెమెరా వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ధర వివరాలను కంపెనీ ప్రకటించకపోయినా, ఇది రూ.20 వేల వరకు ఉండొచ్చని అంటున్నారు.