అఫ్గాన్‌లోని కాబూల్‌లో మంగళవారం జరిగిన మినీవ్యాన్ పేలుళ్లకు తామే కారణమని టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అఫ్గానిస్తాన్ ప్రధాన జైలు ఉద్యోగులకు చెందిన మినీవ్యాన్ లో తామే పేలుడు పదార్థాలను అమర్చినట్టు తెలిపింది. కాబూల్‌లోని అలోఖైల్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. పోలీసు దర్యాప్తులో భాగంగా ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు ఈ ప్రాంతంలోని షియాలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డాయి.
కాబూల్ పేలుళ్లు.. మా పనే: ఐఎస్
- విదేశం
- January 11, 2024
లేటెస్ట్
- తిరుమల బాధితులకు క్షమాపణ చెప్పాల్సిందే : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. ఐదు ప్రమాదాల్లో 15 మంది మృతి
- ఎత్తొండ సొసైటీలో గోల్మాల్ డీపీవో రిపోర్ట్‌లో నిగ్గుతేలిన నిజాలు
- రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం
- వరంగల్ జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కనుల పండుగ
- తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..
- కేవలం కెమికల్స్, వెల్లుల్లి పొట్టు..అల్లంవెల్లుల్లి లేకుండానే పేస్ట్ తయారీ
- ఎయిర్ లైన్స్ పెద్ద మనసు..అమ్మకోసం..అద్దగంట ఆగిన విమానం..
- రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం..పథకానికి ఆమోదం తెలిపిన సీఎంకు థ్యాంక్స్ : మంత్రి తుమ్మల
- లాస్ ఏంజెలిస్‌లో ఎటుచూసినా బూడిదే.. కార్చిచ్చుతో రూ.12 లక్షల కోట్ల నష్టం
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?