చంద్రయాన్ 4కు సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్ పూర్తి అవ్వడంతో కేంద్ర కేబినేట్ ఆమోదం పొందామని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్ పో 2024లో ఆయన పాల్గొన్నారు. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యంలో మూన్ పై ఉపగ్రహం సురక్షితంగా ల్యాండ్ చేయడం మాత్రమేనన్నారు. ఇక ఇప్పుడు చంద్రయాన్ 4లో భాగంగా ఉపగ్రహం సేఫ్ ల్యాండ్ అయి తిరిగి భూమికి తీసుకొస్తామని సోమనాథ్ వివరించారు. దీని కోసం శాటిలైట్స్ డబుల్ అవుతాయన్నారు ఆయన. సరిపడా ప్రయోగ సామర్థ్యం లేదని.. అందుకే రెండు లాంచ్ లు చేస్తామన్నారు. 2024 చివరిలోగా గగన్ యాన్ ని లాంచ్ చేస్తామని ఇస్రో చీప్ సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్ 4కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం.. 2024 చివరిలోగా ల్యాంచ్ : ఇస్రో ఛైర్మన్
- టెక్నాలజి
- September 20, 2024
మరిన్ని వార్తలు
-
vivo Y29 5G వచ్చేసింది..కెమెరా ఫీచర్స్అదిరిపోయాయ్
-
WhatsApp: కొత్త ఏడాది కొత్త ఫోన్ కొనాల్సిందే.. డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
-
Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
-
Solar Paint: గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ..EVల ఛార్జింగ్ కోసం..ఎప్పుడైనా..ఎక్కడైనా ఛార్జ్ చేయొచ్చు
లేటెస్ట్
- అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు నిలిపివేత
- మనోళ్లు బాగానే దాచేస్తున్నారు.. పొదుపులో అమెరికాను దాటేశాం.. టార్గెట్ ఆ మూడు దేశాలే
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- PM Kisan:19వ విడత పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..
- Christmas 2024 : క్రిస్మస్ కేక్స్.. బిర్యానీ స్పెషల్స్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ రెసిపీలు ఇవే.. ట్రై చేయండి.. ఎంజాయ్ చేయండి..!
- Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో టోర్నీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల
- పని మనుషులుగా చేరి..45 లక్షల డైమండ్ నెక్లెస్ చోరీ..ఉదయాన్నే నిద్రలేచే సరికి పరార్
- ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే
- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్
- 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు టార్గెట్.. ఫస్ట్ వాళ్లకే ఇస్తాం : పొంగులేటి
Most Read News
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- ‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
- AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
- మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
- ఎంతకు తెగించార్రా..! షమీ - సానియా మీర్జాకు పెళ్లి చేసేశారు
- OTT Releases: ఈ వారం (Dec 23-29) ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు.. హారర్, కామెడీ, క్రైమ్ జోనర్స్