భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. GSLV F-10 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రేపు తెల్లవారుజామున 5 గంటల 43 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-10 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు రెండేళ్లుగా కరోనాతో షార్ లో ప్రయోగాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో PSLV ప్రయోగం తరువాత షార్ లో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడ్డా GSLV F-10 ప్రయోగాన్ని..... ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ఈప్రయోగంతో మొదటిసారి భూస్థిర కక్ష్యలోకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ను పంపిస్తున్నారు. దేశ భద్రత, రక్షణ అవసరాల కోసం ఈ ప్రయోగం కీలకం కానుంది.
ఇస్రో మరో కీలక ప్రయోగం.. రేపే GSLV-F10
- దేశం
- August 11, 2021
లేటెస్ట్
- ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్
- ఎన్టీపీసీలో కాలుష్యాన్ని అరికట్టండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- కాశ్మీర్‌ను ఇండియా నుంచి విడదీస్తా: హఫీజ్ సయీద్ కొడుకు ప్రతిజ్ఞ
- డైనోసర్స్ మళ్లీ వస్తున్నాయ్.. ట్రైలర్ చూశారా..?
- వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేశారు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్
- ‘ఉప్పెన’ తరహాలో ఎవరూ ఊహించని విధంగా బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్
- రూ.3 కోట్ల 1,016 సెల్ఫోన్లు రికవరీ
- చంద్రబాబుకు ఆరో ర్యాంక్ .. మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చిన ఏపీ సీఎం
- వాస్తవాలకు దూరంగా ఆర్థిక సర్వే!
- సార్.. మా ఇద్దరు కొడుకులకు సర్కార్ కొలువులు.. అయినా మమ్మల్ని చూస్తలేరు.. వృద్ధ దంపతుల ఫిర్యాదు
Most Read News
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- హైదరాబాద్ నిజాంపేట మెయిన్ రోడ్డు హైడ్రా కూల్చివేతలు : ఆర్మీ ఉద్యోగికి 300 గజాల స్థలం అప్పగింత
- Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!
- Thandel: ‘తండేల్’ పబ్లిక్ టాక్.. ఓవర్సీస్లో సినిమా చూసి ఇలా అంటున్నారంటే..
- ఫిబ్రవరి 8న ఈ బ్యాంకు యూపీఐ సర్వీసులు బంద్..Phonepe,Gpay పనిచేయదు
- ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఎక్కువ.. గంటకు 24 లక్షల ఖర్చు.. ఆర్మీ విమానాల్లోనే ఎందుకు..?
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
- సముద్రంలో 12 గంటలు.. 45 కిలోమీటర్ల నడక.. దారిలో శవాలు.. ఇన్ని తిప్పలు పడ్డారా..?
- కొడుకు వెళ్లే వరకు వెయిట్ చేసి.. స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
- కారు ఓనర్లు పండగ చేస్కోండి.. టోల్ పాస్ వచ్చేస్తోంది.. రూ.3 వేలు కడితే..