హైదరాబాద్, వెలుగు: ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ డీ-మ్యాక్స్ అంబులెన్స్ను ప్రారంభించింది. వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇందులో 1.9 లీటర్ల ఇంజన్ 120 కిలోవాట్ల శక్తిని ఇస్తుంది.