నారాయణ్ ఖేడ్లో నోటా కంటే తక్కువ ఓట్లు

నారాయణ్ ఖేడ్లో నోటా కంటే తక్కువ ఓట్లు

నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాల్లో పదిమంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. నోటాకు 858 ఓట్లు రాగా, వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన పదిమంది అభ్యర్థులకు 858 ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి.

అలిగే జీవన్​కు 136, చౌహాన్ అంకుష్​కు126, బీఎంపీ అభ్యర్థి ప్రకాశ్​ రాథోడ్​కు 640, బూత్పల్లి నర్సింలుకు 340, రమేశ్ నాయక్ కు148, సట్టి గోపాల్​రెడ్డికి 574, అబ్బెంద అంజాగౌడ్​కు 400, పి.నర్సారెడ్డికి 154, బి.నాగేశ్వరుకు381, నీలకంటి అశోక్​కుమార్​కు773 ఓట్లు వచ్చాయి.