నల్గొండ జిల్లాలో ఐటి రైయిడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో ఐటీసోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ముఖ్య అనుచరుల ఇండ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఐటి అధికారులు. 40 చోట్ల 30 టీమ్ లతో ఈ ఏకకాలంలో ఈ రైయిడ్స్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు అనుచరుడు కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ నివాసాలపైనా సోదాలు జరుగుతున్నాయి. వైదేహి టౌన్ షిప్ లో ఉన్న నివాసంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాన్ స్టాప్ గా రైయిడ్స్ నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఎన్నికల టైమ్ లో భారీగా డబ్బులు నిల్వచేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నారు అధికారులు.
మరోవైపు నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల ఇండ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నెహ్రూ గంజ్ లోని మహేంద్ర ఆయిల్ మిల్...ఓనర్ మహేందర్ రవీంద్ర ఇండ్లలో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు.
నల్లగొండ జిల్లాలో ఐటీ సోదాలు.. బీఆర్ ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో రైయిడ్స్
- నల్గొండ
- November 16, 2023
లేటెస్ట్
- ఆన్లైన్ గేమ్స్‌కు యువకుడు బలి.. 40లక్షలుపోగొట్టుకున్నయువకుడు
- కోతుల కంట్రోల్ ఎట్ల?.. తెలంగాణలో 35 లక్షలకు పైగా కోతుల మంద
- అసైన్డ్ భూముల్లో వెంచర్లు.. ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు
- సోలార్ పవర్ టార్గెట్.. 26 వేల మెగావాట్లు.. 2035 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యం
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ