న్యూఢిల్లీ: సెంట్రల్బోర్డ్ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి బిలేటెడ్ఐటీఆర్ల దాఖలు గడువును ఈ నెల 15 వరకు పొడగించింది. ఈ గడువు గత నెల 31న ముగిసింది.
పొరపాటుగా దాఖలు చేసిన వాటిని లేదా ముఖ్యమైన సమాచారం ఇవ్వని వాటిని బిలేటెడ్ ఐటీఆర్అని పిలుస్తారు. ముఖ్యంగా విదేశీ ఆదాయం, విదేశాల్లో ఆస్తులు ఉన్న వారికి సీబీడీటీ తీసుకున్న నిర్ణయం లాభదాయకమని పన్నురంగ నిపుణులు అంటున్నారు.