జగన్నాథ రథయాత్ర శుక్రవారం మధ్యాహ్నం నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగుతూ భజన కీర్తనలతో రైల్వే స్టేషన్ మీదుగా, బస్టాండ్ నుంచి విజయలక్ష్మి గార్డెన్ వరకు ఈ ర్యాలీ సాగింది.
ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్కాన్ ప్రముఖులు పాల్గొన్నారు
వెలుగు ఫోటోగ్రాఫర్ నిజామాబాద్