జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసాచారి బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. అక్టోబర్ 5న కరీంనగర్ నుంచి మెట్ పల్లి వస్తుండగా శ్రీనివాసాచారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతనిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గత రాత్రి(అక్టోబర్ 10) మృతి చెందారు.