జగిత్యాలలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని శివగాయత్రి అనాథ ఆశ్రయంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ నాయకులు గిరి నాగభూషణం, కొత్త మోహన్, శంకర్, నేహల్, గాజుల రాజేందర్ పాల్గొన్నారు.