Exclusive : అయోధ్య రాముడి నిజ రూప దివ్య దర్శనం

Exclusive : అయోధ్య రాముడి నిజ రూప దివ్య దర్శనం

అయోధ్య రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరిన విషయం తెలిసిందే.. నిన్నటి వరకు వస్త్రంతో కప్పబడగా.. జనవరి 19వ తేదీ ఉదయం పండితులు వస్త్రం తొలగించారు. కళ్లకు మాత్రమే వస్త్రం కప్పబడింది. 

అదే విధంగా పూల దండతో స్వామిని పూజించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా.. అయోధ్య గర్భ గుడిలోని శ్రీ రాముడి నిజ రూప దర్శనం ఫొటో విడుదల చేశారు అధికారులు. పైన మీరు చూస్తున్న ఫొటోలు అవే. అయోధ్య రాముడి దివ్య మంగళ నిజ రూపం కమనీయం.. రమణీయం..