జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఆదివారం అమెరికన్హిందూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కార్లతో భారీ ర్యాలీ తీశారు. 11 దేవాలయాలను కలుపుతూ జైశ్రీరామ్ నినాదాలతో, భజన పాటలతో 216 కార్లు, 500 బైకులతో 5 కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ సాగింది. ఎస్కార్ట్‌గా బైకులపై 8 మంది పోలీసులు కూడా వెళ్లారు. హ్యూస్టన్‌లోని మీనాక్షి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మొదలైన ర్యాలీ.. ఆరుగంటల పాటు దాదాపు 160 కిలోమీటర్ల మేర సాగి రిచ్మండ్లోని శరద్ అంబా టెంపుల్ వద్ద మధ్యాహ్నం ముగిసింది. కాగా, ర్యాలీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన హ్యూస్టన్ వీహెచ్‌పీ వలంటీర్లు అచలేష్ అమర్, ఉమంగ్ మెహతా, అరుణ్ ముంద్రా మాట్లాడుతూ.. 2,500 మందికి పైగా భక్తులు వివిధ దేవాలయాల వద్ద గుమిగూడి చూపిన భక్తి, ప్రేమ ఎంతో విలువైనదని, శ్రీరాముడు స్వయంగా హ్యూస్టన్ వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు.
అమెరికాలోనూ ‘జైశ్రీరామ్’
- విదేశం
- January 10, 2024
లేటెస్ట్
- పోల్‌పై పనిచేస్తుండగా..కరెంట్ సప్లయ్..కార్మికుడి మృతి
- చలిగాలులతో ఢిల్లీ గజగజ: జీరోకి పడిపోయిన విజిబిలిటీ..నగరమంతా మంచుదుప్పటి
- ట్రిపుల్ ఆర్ సౌత్ డీపీఆర్‌కు మూడోసారి టెండర్
- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- ఖమ్మం జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి
- మెట్రో వాటర్ బోర్డు జూనియర్ అసిస్టెంట్లకు సర్టిఫికెట్లు
- 187 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్
- కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా 3,637 కోట్లు రిలీజ్
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- బ్యాంకు ఉద్యోగాలకు ఏఐ ఎసరు
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?