లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది జూన్ 4వ తేదీన తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈలోపు ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ అధిక సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్:
- బీజేపీ కూటమి : 377
- కాంగ్రెస్ కూటమి: 151,
- ఇతరులు : 15