జనగామ మార్కెట్​ నాలుగు రోజులు బంద్​

జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులు పేరుకుపోయి ఉండడంతో వరుసగా నాలుగు రోజులు మార్కెట్ బంద్ ఉంటుందని మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. 

ఈనెల 18 నుంచి 21 వరకు బంద్ ఉంటుందుని, మార్కెట్​ కు రైతులు ధాన్యం తీసుకురావద్దని కోరారు.